టెర్రర్ గ్రూప్ ఏర్పాటు: 9 మందికి జైలు శిక్ష
- September 05, 2018
బహ్రెయిన్: పోలీసులపై దాడులకోసం టెర్రర్ గ్రూప్‌ని ఏర్పాటు చేసుకున్న నేరానికిగాను తొమ్మిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. హోమ్ మేడ్ గన్‌తో పోలీసులపై దాడి చేయాలన్నది తొమ్మిది మంది నిందితుల ప్లాన్. అయితే, వారి దాడి యత్నాన్ని పోలీసులు తిప్పి కొట్టారు. సంఘటనా స్థలం నుంచి మొదటి, రెండవ నిందితుడ్ని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అనంతరం జరిగిన విచారణలో మొదటి ఇద్దరు నిందితులకు వెపన్‌ని సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తొమ్మిది మంది సభ్యులుగల టెర్రర్ గ్రూప్‌లో ఈ ముగ్గురూ సభ్యులని పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో నిందితులపై నేరాల్ని నిరూపించగలిగారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







