స్మూత్ ట్రాఫిక్ కోసం రోడ్డు ప్రాజెక్ట్స్
- September 08, 2018
బహ్రెయిన్: వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ, పలు రోడ్డు ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వెనుక స్మూత్ ట్రాఫిక్ ఫ్లోనే ధ్రాన ఉద్దేశ్యమని, విద్యార్థులు, వాహనదారులు, ఇతరుల ప్రాణాలకు భద్రత ఈ ప్రాజెక్టులతో మరింత మెరుగుపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్స్ అండ్ రోడ్స్ మెయిన్టెనెన్స్ డైరెక్టర్ సయ్యెద్ బదర్ అలావి మాట్లాడుతూ, స్కూల్స్ వద్ద ట్రాఫిక్ జామ్ని తగ్గించేందుకు పలు ప్రాజెక్టుల్ని చేపడ్తున్నట్లు చెప్పారు. హమాద్ టౌన్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్ వద్ద పేవింగ్ రోడ్ సహా పలు ప్రాజెక్టులు ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







