జియోఫోన్‌లో వాట్సాప్ వచ్చేసింది!
- September 11, 2018
జియోఫోన్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. గత నెల 15 నుంచే వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లని అందుబాటులోకి తెస్తామని జియో ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ, తాజాగా దేశవ్యాప్తంగా జియోఫోన్‌లో తొలిసారి వాట్సాప్ ని అందుబాటులోకి తెస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబాని వెల్లడించారు. వాట్సాప్ కోసం జియోఫోన్‌లో ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టమ్ (కైఓఎస్)ని డెవలప్ చేశారు. వాట్సాప్ యాప్‌ను ఉపయోగించాలనుకునే జియోఫోన్ వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







