మళ్ళీ కలవనున్న ట్రంప్-కిమ్
- September 11, 2018
వాషింగ్టన్: ఒకప్పుడు, ట్రంప్, కిమ్‌ల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేవి. కాగా వారిద్దరి భేటి ప్రపంచాన్నే ఎంతో ఆసక్తికి గురించేసింది. అయితే తాజాగా ట్రంప్, కిమ్ మరోసారి భేటి కానున్నారు. ఈసమావేశం కోసం చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం తెలిపింది. 'ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ లేఖను అందుకున్నారు. అది చాలా సానుకూలంగా సహృద్భావంగా ఉంది. కిమ్ చెప్పేవరకు మేం ఆ లేఖన పూర్తిగా విడుదల చేయలేం. ట్రంప్‌తో మరోసారి భేటి అయ్యేందుకు కిమ్ ఎదుకుచూస్తున్నారన్నది ఆలేఖ ముఖ్య సారాంశం. అందకు మేం కూడా సానుకూలంగానే ఉన్నాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. శ్వేతసౌధనం మీడియా కార్యదర్శి శండర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







