అమెరికాలో కాల్పులు, ఐదుగురు మృతి
- September 14, 2018అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఉన్మాది గురువారం జరిపిన కాల్పులో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో అతని భార్య కూడా ఉంది. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఉన్మాది మొత్తం 5 ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మొత్తంగా 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..