నేడు నింగిలోకి పిఎస్ఎల్వి - సి 42
- September 15, 2018
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి -సి 42 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. కాగా శనివారం మధ్యాహ్నం 1.07 గంటలకు రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రిహార్సల్, వివిధ తనిఖీలు చేపట్టిన అనంతరం కౌంట్ డౌన్ ప్రారంభించారు. 33 గంటల అనంతరం ఆదివారం రాత్రి 10.07 గంటలకు పిఎస్ఎల్వి -42ను వాహక నౌక నింగిలోకి తీసుకెళ్లనుంది. యుకెకు చెందిన 450 కిలోల బరువున్న నోవాసర్, ఎస్ 1-4 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్.పాండ్యన్‌కు ఇది మొదటి ప్రయోగం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







