నాగ్ సరసన చక్కని చుక్క
- September 17, 2018టాలీవుడ్ కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టిస్టారర్ దేవదాస్. దేవ పాత్రలో డాన్‌గా నాగార్జున, దాసు పాత్రలో డాక్టర్‌గా నాని నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా 'దేవదాస్' సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్రను పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందంటూ ట్వీట్ చేశాడు నాగ్. సోమవారం సాయంత్రం వీరిద్దరికి సంబంధించిన ఓ డ్యూయెట్ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కానున్నట్లు ట్వీట్ చేశాడు నాగ్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..