ఇస్లాంకి అవమానం: బోన్ ఎక్కిన మహిళ
- September 18, 2018
దుబాయ్‌లో ఓ హిళ, ఇస్లాంని అవమానించడంతో ఆమెపై కేసులు నమోదు చేశారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో ఈ కేసు విచారణ జరిగింది. జనవరి 23న ఈ ఘటన జరిగింది. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఆమెపై కేసు నమోదయ్యింది. 31 ఏళ్ళ జోర్డానియన్ సౌండ్ టెక్నీషియన్‌పై అభియోగాలు మోపబడ్డాయి. పాలస్తీనియన్ క్లెర్క్ ఒకరు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు దారుడి సోదరిని ఇస్లాం పేరుతో నిందితుడు దూషించడమే కాక, ఆమెపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అక్టోబర్ 14న న్యాయస్థానం తీర్పునివ్వనుంది. విచారణలో దోషిగా తేలితే 50,000 దిర్హామ్‌ల నుంచి 2 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరీమానా, ఆరు నెలల నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్షను నిందితుడు ఎదుర్కోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







