ECILలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

- September 19, 2018 , by Maagulf
ECILలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 250 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 28లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 250

పోస్టు పేరు : ట్రేడ్ అప్రెంటిసెస్

జాబ్ లొకేషన్: హైదరాబాద్(తెలంగాణ)

విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్

వేతనం: నెలకు రూ.7694-రూ.8655/-

ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం: మార్కుల ద్వారా ఎంపిక

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేదీ : 28 సెప్టెంబర్, 2018

Link : https://goo.gl/C5SP1B?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com