సెక్యూరిటీ కేసులో తేలనున్న 9 మంది భవితవ్యం

- September 19, 2018 , by Maagulf
సెక్యూరిటీ కేసులో తేలనున్న 9 మంది భవితవ్యం

ఇరాన్‌కి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ 11 మందిలో 9 మంది భవితవ్యం అక్టోబర్‌ 29న తేలనుంది. మొత్తం 11 మంది స్పీడ్‌ బోట్‌ ద్వారా ఇరాన్‌కి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వీరిలో ఇద్దరు తమపై మోపబడ్డ అభియోగాల్ని సవాల్‌ చేయలేదు. 9 మంది మాత్రం, అప్పీల్‌ చేయడం జరిగింది. వారి భవితవ్యం అక్బోర్‌ 29, 2018న తేలనుంది. కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు, సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి, ఇరాన్‌కి పారిపోయేందుకు ప్రయత్నించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com