13 గ్రోసరీ షాప్స్, 46 వాహనాలు సీజ్
- December 18, 2015
భద్రతా ప్రమాణాలకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బాషెర్ ఇన్స్పెక్షన్ టీమ్ 1,164 తనికీలు నిర్వహించింది.కంపెనీలు,మరియు వర్క్‌షాప్‌లు, లోకల్ స్టోర్స్లోఈ తనిఖీలు గత మూడు నెలల్లో జరిగాయి.వీటిల్లో 258 ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను 6,000 ఒమన్ రియాల్స్కిపైగా ఫైన్ విధించడంజరిగింది.రోడ్ షోల్డర్స్ మరియు ఘలాలోని పబ్లిక్ ఏరియాస్‌లో 46 వాహనాల్ని కూడా సీజ్ చేశారు. కాఫీ షాప్‌లు, రెస్టారెంట్స్,గ్రోసరీ షాప్స్ సహా 13 షాప్స్‌ని తనిఖీ చేసి, వాటిల్లో కొన్నింటిని సీజ్ చేయడంతోపాటు, కొన్నింటికి వార్నింగ్ లెటర్స్ కూడాఇచ్చారు. ఎక్స్పైరీ డేట్ పూర్తయిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తుండడం, సరైన పద్ధతుల్లో నిల్వ చేయకపోవడం, పరిశుభ్రతపాటించకపోవడం వంటి ఉల్లంఘనల్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







