5000 ఏళ్ళ నాటి వస్తువులు లభ్యం
- September 20, 2018
మస్కట్: పురాతనకాలం నాటి వస్తువుల్ని కనుగొన్నట్లు నేషనల్ మ్యూజియమ్ ఒమన్ వెల్లడించింది. ఇవి బ్రాంజ్ ఏజ్ నాటివని చెబుతూ, 3,100 బిసిఇ - 2,700 బిసిఇ మధ్య వీటిని వినియోగించినట్లుగా పేర్కొన్నారు. రాస్ అల్ హాద్ వద్ద మానవ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళను ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. 5000 ఏళ్ళ క్రితం నాటివిగా వీటిని గుర్తించారు.అరేబియన్ గల్ఫ్‌లో రాస్ అల్ హాద్ ప్రముఖమైన ప్రాచీన ప్రాంతం. వేల ఏళ్ళుగా భూ గర్భంలో వుండిపోవడం వల్ల ఆయా వస్తువుల్ని శిధిలాలుగా కనుగొన్నామని అధికారులు పేర్కొన్నారు. వీటిని నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఒమన్‌లో భద్రపరిచి, సందర్శకులు వీటిని తలికించేందుకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







