5000 మంది దుబాయ్ పోలీస్ స్టాఫ్‌కి ప్రమోషన్
- September 20, 2018
దుబాయ్ పోలీస్‌కి సంబంధించి 4,910 మంది ఆఫీసర్స్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ మెంబర్స్ ఆఫ్ స్టాఫ్‌ని ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా, షేక్ మొహమ్మద్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పోలీస్ శాఖకు కొత్త ఉత్సాహం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదుగురు అధికారులకు మేజర్ జనరల్‌గా, 13 మందికి బ్రిగేడియర్‌గా, 41 మందికి కల్నల్‌గా, 33 మందికి కమాండర్స్‌గా, 40 మందికి లెఫ్టినెంట్‌గా, 4241 మందికి నాన్ కమిషన్డ్ అధికారులుగా ప్రమోట్ చేస్తూ నిర్ణయం వెలువడింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







