ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ సెక్యూరింగ్‌లో బహ్రెయిన్ వెనకంజ
- September 20, 2018
బహ్రెయిన్:ప్రొటెక్టింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇట్స్ పీపుల్ విభాగంలో బహ్రెయిన్ ప్రపంచ స్థాయిలో వెనుకబడింది. జిసిసి దేశాల్లోనూ బహ్రెయిన్ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. 2018 సంవత్సరానికి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్‌లో బహ్రెయిన్‌కి 45వ స్థానం దక్కింది. జిసిసి దేశాల్లో ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ - బహ్రెయిన్ కంటే ముందున్నాయి. కువైట్ మాత్రమే, బహ్రెయిన్ కంటే వెనుక వరుసలో నిలబడింది. బహ్రెయిన్ గత ఏడాది 42వ స్థానం దక్కించుకోగా, ఈ సారి 45వ స్థానానికి పడిపోయింది. ఎకనమిస్ట్ అమ్మార్ అవాచి ఈ అంశంపై మాట్లాడుతూ, బహ్రెయిన్ కింగ్‌డమ్ ఈ ర్యాంకింగ్‌లో వెనుకబడటానికి అనేక కారణాలున్నాయనీ, బహ్రెయిన్ ఎకో సిస్టమ్ సమా పలు అంశాలు ఈ ఇండెక్స్ విషయంలో బహ్రెయిన్‌పై ప్రభావం చూపాయని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







