భారత్ రైల్వేలో ఉద్యోగాలు..65 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- September 21, 2018
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ఆర్బీ) గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సిలోని అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టులకు భారీ ఎత్తున ఖాళీలు ప్రకటించింది. మొత్తం పోస్టులు 64,371. అవి..
ఏఎల్పీ పోస్టులు : 27,795
టెక్నీషియన్ పోస్టులు : 36,576
దరఖాస్తులు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయని అక్టోబర్ 1కి క్లోజ్ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన ఉద్యోగులకు రూ.19,900 కనీస వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ప్రశ్నా పత్రాలు మొత్తం 15 భాషల్లో ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..