40 మంది చిన్నారులకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు

- September 22, 2018 , by Maagulf
40 మంది చిన్నారులకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు

మస్కట్‌: రాయల్‌ హాస్పిటల్‌లో రెండు వారాల్లో 41 మంది చిన్నారులకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు జరిగాయి. ఆసుపత్రి యాజమాన్యం ఈ వివరాలు వెల్లడించింది. రెండ్రోజుల ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ సర్జరీలను నిర్వహించినట్లు వైద్యులు చెప్పారు. యాక్సిలరేటెడ్‌ హార్ట్‌ సైకిల్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ఈ సర్జరీలను చిన్న పిల్లలకు నిర్వహించామని, అన్ని శస్త్ర చికిత్సలూ విజయవంతమయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com