సెప్టెంబర్ 28న నాటకం విడుదల..
- September 22, 2018
నాటకం సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జీ గోగన తెరకెక్కించారు. గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన నాటకం షూటింగ్ చాలా రోజుల కిందే పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తైపోయింది. దాంతో దర్శక నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథే ప్రధానంగా ఈ చిత్రం సాగనుంది. సాయికార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్వి గరుడవేగ ఫేమ్ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో నాటకం సినిమా వస్తుంది.
నటీనటులు:
ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వాల్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకుడు: కళ్యాణ్ జీ గోగన
సమర్పణ: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్,ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి
సంగీతం: సాయికార్తిక్
సినిమాటోగ్రఫీ: గరుడవేగ ఫేమ్ అంజి
ఎడిటర్: మణికంఠ్
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







