దోహాలో ఘనంగా 'గణేష్' ఉత్సవాలు

- September 22, 2018 , by Maagulf

దోహా:ఖతార్ లోని దోహా లో వినాయక నవరథోత్సవాలు గల్ఫ్ కార్మికుల(తెలంగాణ గల్ఫ్ సమితి) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.గత 9 రోజుల నుంచి వినాయకుడి పూజ,భజన కార్యక్రమాలు.. 9వ రోజున అన్నదాన కార్యక్రమం లో వందలాది కార్మికులు పాల్గొన్నారు.అనంతరం పెద్ద పులుల వేషాలలో డాన్సులు చేస్తూ ఆటపాటలతో వినాయకుడిని నిమజ్జనం చేశారు.

ఈ కార్యక్రమానికి సుందరగిరి శంకర్,కింగ్ రాజు,తిరుపతి,నర్సయ్య,మల్లేష్,నర్సయ్య,ఎల్లన్న, కిషోర్,మరియు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యలందరు పాల్గొన్నారు.దోహా లోని పారిశ్రామిక వేత్తలు, శ్రీనివాస్ గద్దె, మల్లేష్ అన్నదానానికి సహాయ పడ్డారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com