మావోయిస్టుల ఘాతుకం..ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి
- September 23, 2018
విశాఖ జిల్లా డుంబ్రీగూడ మండలం తొట్టంగి వద్ద మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందారు. దాడి సమయంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ ఉన్నారు. మావోయిస్టుల ఘాతుకానికి సర్వేశ్వరరావుతో పాటు సివేరు సోమ కూడా మృతి చెందారు. దాడిలో 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. ఇద్దరిని అతి సమీపం నుంచి కాల్చిచంపినట్లు సమాచారం. మావోయిస్టుల దాడితో కిడారి, శివేరి సోమ స్పాట్లోనే మృతి చెందారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







