సౌదీలోని తొలి మహిళా యాంకర్
- September 23, 2018

సంప్రదాయాలకు, కట్టుబాట్లకు పూర్తిగా విలువనిచ్చే సౌదీఅరెబియాలో తొలిసారిగా ఓ మహిళా న్యూస్ రీడర్ ఎంపికయ్యారు. వీమ్ అల్ దఖీల్ అనే మహిళా జర్నలిస్టును దేశంలోనే తొలిసారిగా స్క్రీన్ మీద వార్తలు చెప్పే న్యూస్ రీడర్ పోస్టుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అల్ సౌదియాటీవీలో తొలిసారిగా మహిళా రీడర్ ప్రత్యక్షమవడంతో అంతా ప్రత్యేకంగా చెప్పుకున్నారు. తొలిరోజే ప్రైమ్ టైమ్ బులెటిన్ ను చదివారు. ఆమె ఇంతకుముందు వివిధ చానళ్లకు రిపోర్టర్ గా పనిచేయడం విశేషం. ఆమెతో పాటు ఓ మేల్ యాంకర్ కూడా స్క్రీన్ మీద కనిపించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







