'సుయి ధాగా' ఛాలెంజ్: జాన్వీ సక్సెస్, ఖుషీ ఫెయిల్

- September 23, 2018 , by Maagulf
'సుయి ధాగా' ఛాలెంజ్: జాన్వీ సక్సెస్, ఖుషీ ఫెయిల్

బాలీవుడ్‌లో 'సుయి ధాగా' ఛాలెంజ్‌ తెగ వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, అనుష్క శర్మ జంటగా నటించిన చిత్రం 'సుయి ధాగా'. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ 'సుయీ ధాగా' ఛాలెంజ్‌ను ప్రారంభించారు. అంటే నిర్ణీత సమయంలో సూదిలోకి దారం ఎక్కించాలి. తాజాగా ఈ ఛాలెంజ్‌లో అలనాటి నటి శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషి పాల్గొన్నారు. జాన్వి సునాయాసంగా ఈ ఛాలెంజ్‌లో నెగ్గారు కానీ ఖుషి మాత్రం గెలవలేకపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com