హీరో విజయ్‌కు అరుదైన గౌరవం
- September 24, 2018
మెర్సల్ సినిమా గుర్తుందా? అర్జున్‌రెడ్డి సినిమా విడుదలకు ముందే ఎంత సంచలనాన్ని సృష్టించిందో మెర్సల్ కూడా అంతే సంచలనాన్ని సృష్టించింది. జీఎస్టీపై కొన్ని డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని అవి బీజేపీకి వ్యతిరేక ఫలితాలనిస్తాయని భావించిన నేతలు చాలా కాంట్రవర్శీ చేశారు. విడుదలను కూడా కొద్ది రోజులు అడ్డుకున్నారు.
ఎంత సంచలనమైతే అంత సక్సెస్ అన్నట్టుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండు చోట్లా ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా హీరో ఇళయదళపతి విజయ్ నటనకు విమర్శకుల ఓట్లు కూడా పడిపోయాయి. అయితే విజయ్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ అచీవ్‌మెంట్ రికగ్నేషన్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







