ఇండియా:డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు..
- September 24, 2018
భారత్ దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకుల్లోని క్లరికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)కు ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలు..
మొత్తం ఖాళీలు: 7,275
తెలంగాణలో పోస్టులు : 162
అలహాబాద్ బ్యాంకు: 20
బ్యాంక్ ఆఫ్ బరోడా : 13
బ్యాంక్ ఆఫ్ ఇండియా : 06
కెనరా బ్యాంక్ : 60
కార్పోరేషన్ బ్యాంక్ : 07
ఇండియన్ బ్యాంక్ : 15
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ :05
యూకో బ్యాంక్ : 08
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 20
విజయా బ్యాంక్ : 08
ఆంధ్రప్రదేశ్‌లో పోస్టులు: 167
అలహాబాద్ బ్యాంక్: 15
బ్యాంక్ ఆఫ్ బరోడా : 16
బ్యాంక్ ఆఫ్ ఇండియా : 09
కార్పొరేషన్ బ్యాంక్ : 10
ఇండియన్ బ్యాంక్ : 52
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ : 10
యూకోబ్యాంక్ : 08
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 39
విజయా బ్యాంక్ : 08
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 2018, సెప్టెంబర్ 1 నాటికి 20-28 ఏళ్ల మధ్యా ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు సడలింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2018
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.ibps.in
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







