సౌదీ అరేబియా నేషనల్ డే: అండర్ వాటర్‌లో ట్రెడిషనల్ డాన్స్
- September 24, 2018
సౌదీ అరేబియా:కొందరు సౌదీ యువకులు, 88వ జాతీయ దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. అల్ రధా అండర్ వాటర్‌లో సంప్రదాయ కత్తి డాన్స్‌ని ఆ యువకుల బృందం చేయడం జరిగింది. సంప్రదాయ సౌదీ వస్త్రధారణ బిష్త్ మరియు కుఫియ్యాతో స్కూబా డైవింగ్ గేర్‌తో కలిసి బీట్స్‌కి తగ్గట్టుగా సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా డాన్స్ చేశారు. వీరిలో ఒకరు సౌదీ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని వున్నారు. దేశంపై తమకున్న అభిమానాన్ని ఈ యువకుల బృందం చాటుకోవడమే కాకుండా, తమ సాహస కార్యంతో పదిమందికీ ఆదర్శంగా నిలిచింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







