BEL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

- September 24, 2018 , by Maagulf
BEL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 11 పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఇంజనీర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది బెల్. అర్హులైన అభ్యర్థులు 10 అక్టోబర్ 2018లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంది.

సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య: 11

పోస్టు పేరు: కాంట్రాక్ట్ ఇంజనీర్

జాబ్ లొకేషన్: కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్

దరఖాస్తులకు చివరితేదీ: 10 అక్టోబర్ 2018

విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ కమ్మ్యూనికేషన్స్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్ / కంప్యూటర్ సైన్స్/ సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ డిగ్రీ

వయస్సు: సెప్టెంబర్ 1, 2018 నాటికి 25 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 23000/-

అప్లికేషన్ ఫీజు: లేదు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తుల పూర్తి చేసి 10 అక్టోబర్‌,2018లోగా ఈ కింది చిరునామాకు పంపాలి:

మేనేజర్ (హెచ్‌ఆర్),

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,

పోస్టు బాక్స్ నెంబ 26, రవీంద్రనాథ్ టాగూర్ రోడ్,

మచిలీపట్నం-521001

కృష్ణా జిల్లా (ఆంధ్రప్రదేశ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com