ఆమ్నెస్టీ:GWAC,అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ వారి సహాయం
- September 25, 2018
దుబాయ్:దుబాయ్ లో పనిచేస్తున్న 13 మంది కార్మికులు వారు పనిచేస్తున్న కంపెనీలో సరిగ్గా జీతాలు లేక కల్లివెళ్ళి అయ్యి బయట పనిచేస్తున్నారు బయట కూడా సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో యూఏఈ లో కొనసాగుతున్న ఆమ్నెస్టీ లో భాగంగా ఇంటికి తిరిగి రావాలి అని అనుకున్నారు కానీ ఆర్థిక ఇబ్బందులతో టికెట్ కొనలేని పరిస్తితిలో వున్నారని మాకు తెలిసింది.
మాకు ఈ విషయం తెలిసిన వెంటనే అరవింద్ అన్న దృష్టికి తీసుకెళ్లగా అరవింద్
ధర్మపురి ఫౌండేషన్ ద్వారా తక్షణం స్పందించి 13 మందికి ఉచిత విమాన టిక్కెట్లు బుక్ చేసి పంపించారు.
మాకు పంపించిన టికెట్లను ఈ రోజు 13 మంది కార్మికులకు ఫౌండేషన్ తరుపున మేము అందించాము.
మేము విషయం తెలుపగానే వెంటనే స్పందించిన ధర్మపురి అరవింద్ అన్నకి మా గల్ఫ్ కార్మికుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు
టికెట్లు పొందిన వారి వివరాలు
1. బదవత్ రమేష్ గన్నారం
2 రామావత్ చందు పడ్కల్
3.బానోత్ సంతోష్ నిజామాబాద్
4. కేతావత్ రామచందర్ భైరాపుర్
5.లంబాని బిల్ సింగ్ గన్నారం
6.కెతావత్ జూర్ సింగ్ భైరపూర్
7 పిపావత్ రాజు సిర్నా పల్లి
8 జట్ పట్ సుమన్ ఊట్పల్లి
9 లంబాడీ చౌహాన్ వెంకట్రామ్ వెంచిర్యాల్
10 కుమ్మరి రాజారపు పుల్లయ్య పడ్గల్
11 సురెందర్ 12 సంజీవ్ 13 ప్రేమ్ దాస్
ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్ (GWAC) వైస్ ప్రెసిడెంట్,రవి కటుకం,రాజు,గడ్డం గంగారాం,వెంకటేష్ రాపెల్లీ, శ్రీను రెండ్ల,శివ(కవి గళం),నవీన్ గోనె,శ్రీ శ్రీని వ్లోగ్స్,మా గల్ఫ్ క్రాంతి,నరేందర్ అగంతం,జగన్, రమెష్ ఎములా , అరుణ్ సురినద, నర్సింలు గుండెల్లి, శ్రీనివాస్ కడారి, తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







