ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ సింగర్ కుమార్తె మృతి..
- September 25, 2018
ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ సింగర్ కుమార్తె మృతి..
మలయాళ ప్రముఖ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన ముద్దుల కూమార్తె తేజస్వి మరణించడం తీవ్ర విషాదాన్నినింపింది. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో కారును చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మలయాళ చిత్రపరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలభాస్కర్. 12 ఏళ్ళ వయస్సులో సంగీత దర్శకుడిగా కరియర్‌ను ప్రారంభించిన బాల స్టేజీ షోలతో సింగర్‌గా, వయోలినిస్ట్‌గా మరింత పాపులర్ అయ్యారు. ‘మాంగల్య పల్ల’, ‘మోక్షం’, ‘కన్నదిక్కదవతు’ అనే మూవీలకు సంగీతం అందించారు బాల.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







