ఐక్యరాజ్య సమితిలో ట్రంప్ కు భంగపాటు
- September 26, 2018
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం మరోసారి నవ్వులపాలైంది. ప్రపంచంలో అతి పెద్ద వేదిక అయిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ట్రంప్ మాట్లాడుతూ ఏ అమెరికా అధ్యక్షుడు సాధించనన్ని విజయాలు తాను సాధించానని అనగానే సభలో ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వులు వినిపించాయి. దీంతో బిక్కపోయిన ట్రంప్ 'ఇది నేను ఆశించలేదు.. అయినా ఫరవాలేదు' అని ప్రసంగం కొనసాగించారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ఇలా నవ్వులపాలు కావడం ఏం బాగాలేదని రిపబ్లికన్ పార్టీ పెద్దలు తలపట్టుకుంటున్నారట పాపం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







