ఆస్ట్రియా వెళుతున్న అనుష్క శెట్టి
- September 26, 2018
భాగమతి చిత్రం తర్వాత మళ్ళీ సెట్స్ కి వెళ్ళలేదు అనుష్క . మాధవన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నదని వార్తలు వచ్చి. కోన కార్పోరేషన్, పీపుల్స్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.
ఇదీలా దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ హీరోయిన్ అనుష్కతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, దాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. అమెరికాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఆ మధ్య కళ్యాణ్ రామ్ తో 'నా నువ్వే' సినిమాను నిర్మించిన ఎల్ ఎ తెలుగు మూవీస్ సంస్థ తన మలిప్రయత్నంగా ఓ సిన్మాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో వున్న ఈ ప్రాజెక్టుకు లీడ్ గా కొత్త దర్శకుడు వ్యవహరిస్తారు.
ఇదీలావుంటే అనుష్క ఇప్పుడు ఆస్ట్రియా వెళుతుందని తెలిసింది. బరువు సమస్యతో బాధపడుతున్న అనుష్క ప్రకృతి చికిత్సలో బాగంగా అక్కడికి వెళుతుందని , ఓ రెండు వారాలు పాటు అక్కడ ఉటుందని టాక్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







