బహ్రెయిన్:ఇన్నోవేషన్ రూమ్
- September 27, 2018
బహ్రెయిన్:క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ఐమ్ మినిస్టర్ బహ్రెయిన్ తొలి గవర్నమెంట్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ (ఫిక్రా)ని ప్రారంభించారు. ఇన్నోవేషన్ మరియు డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్‌ని డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ తమ సూచనల్ని అందించేందుకు ఈ వేదిక ఉపయోగపడ్తుంది. గుడైబియా ప్యాలెస్‌లోని ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమైన రంగాల్లో ఇన్నోవేషన్ కాంపిటీషన్ అనూహ్యమైన మార్పులకు కారణమవుతుందని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. గవర్నమెంట్ సర్వీసులలో పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఎంతో ముఖ్యమైనదనీ, పౌరులకు మెరుగైన పాలన అందించడంలో వారి పాత్ర చాలా ప్రత్యేకమైనదని ఆయన కొనియాడారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







