వరల్డ్ సేఫెస్ట్ సిటీస్‌లో మనామా
- September 27, 2018
మనామా:వరల్డ్ సేఫెస్ట్ సిటీస్ ఇండెక్స్‌లో మనామా మెరుగైన ర్యాంక్‌ని దక్కించుకుంది. మొత్తం 338 నగరాలు ఈ లిస్ట్‌లో చోటు కోసం పోటీ పడ్డాయి. మనామా 56వ స్థానం దక్కించుకుంది. మొదటి స్థానం 88 కాగా, మనామా ఇండెక్స్ 72. యూఏఈకి చెందిన అబుదాబీ సేఫెస్ట్ సిటీ కేటగిరీలో తొలి స్థానం దక్కించుకుంది. యూఏఈకే చెందిన దుబాయ్ 11వ స్థానం సొంతం చేసుకుంది. దోహా, ఒసాకా, సింగపూర్, బాజెల్, క్యుబెక్ సిటీ, టోక్యో, బెర్న్, మ్యునిచ్, ఇర్విన్ టాప్‌లో టెన్‌లో చోటు దక్కించుకున్న మిగతా నగరాలు. హోండురాస్‌లోని సాన్ పెడ్రో సులా ఈ ఇండెక్స్‌లో ఆఖరి స్థానం దక్కించుకుంది. అయితే గత మూడేళ్ళలో మనామాలో క్రైమ్ రేట్ పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. కరప్షన్ బ్రైబరీ విభాగాల్లో మనామా 'మోడరేట్' స్థానం దక్కించుకుంది. లెవల్ ఆఫ్ క్రైమ్స్‌లో లో రిస్క్, కార్ల దొంగతనాల్లో వెరీ లో విభాగాల్లో మనామా చోటు దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







