సుప్రీం సంచలన తీర్పు..అలాంటి శృంగారం ఇకపై నేరం కాదు
- September 27, 2018
ఢిల్లీ:భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొంది. సెక్షన్ 497 ఇండియన్ పీనల్ కోడ్లో పురాతన చట్టమని చిప్ జస్టిస్ దిపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. సమాజంలో మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. వారి అసమానతలకు అడ్డుపడే ఏ చట్టం అయినా సరే రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమాని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21 చెబుతోందని అలాంటప్పుడు ఈ సెక్షన్ను చెల్లబోదని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కొర్టు పరస్పర సమ్మతితో చేసే శృంగారం ఇకపై నేరం కాదంటూ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







