హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనం: కేసీఆర్
- September 27, 2018
హైదరాబాద్: నగరంలో మాజీ ప్రధాని వాజ్పేయి స్మారక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం తెలంగాణ శాసన మండలి సమావేశం ప్రారంభమైంది. ఆపద్ధర్మ సీఎం హోదాలో మండలికి హాజరైన కేసీఆర్ నాలుగు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాజ్పేయి మృతికి మండలి నివాళి అర్పించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ ప్రధానుల్లో వాజ్పేయి విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. హైదరాబాద్లో వాజ్పేయి స్మారక భవనంతో పాటు ఎకరా స్థలంలో స్మారక స్థూపం, విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







