అక్టోబర్ 23న పెళ్లిపై.. ప్రభాస్
- September 27, 2018
అభిమానులు పెళ్లి చేసుకోపోతే వదిలేలా లేరు అనుకున్నాడో ఏమో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్‌గా ముద్ర పడిన ప్రభాస్.. వచ్చేనెల అక్టోబర్ 23 తన పుట్టిన రోజు నాడు పెళ్లి గురించి ప్రకటన చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఇంతకీ ఆ అదృష్ట దేవత, అందాల సౌందర్య రాశి ఎవరై ఉంటారు అని అభిమానుల మెదడు తొలిచేస్తున్న మరో కొత్త ప్రశ్న.
ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సాహో’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఇందులో శ్రద్ధాకపూర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. బాహుబలి 2 తరువాత వస్తున్న సాహో పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







