భారీ బడ్జెట్తో మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
- September 27, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. కన్ఫెషన్స్ ఆప్ థగ్ అనే నవల ఆధారంగా, పీరియాడిక్ ఫిల్మా గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







