నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కువైట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో అగ్ని ప్రమాదం

- September 27, 2018 , by Maagulf
నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కువైట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో అగ్ని ప్రమాదం

కువైట్:నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కువైట్‌, తమ హెడ్‌ క్వార్టర్‌ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని వెల్లడించింది. అత్యంత చాకచక్యంగా ఆ మంటల్ని అదుపు చేసినట్లు కువైట్‌ నేషనల్‌ బ్యాంక్‌ పేర్కొంది. కువైట్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కి ఈ సందర్భంగా కువైట్‌ నేషనల్‌ బ్యాంక్‌ కృతజ్ఞతలు తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఎమర్జన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ తక్షణం స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది కువైట్‌ నేషనల్‌ బ్యాంక్‌. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com