పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- September 27, 2018
పాక్ ఆక్రమిత ఎల్వోసీ వద్ద సర్జికల్ దాడులు జరిగి నేటితో రెండేళ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జోద్‌పూర్‌లో పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ముందు ఆయన కోణార్క్ వార్ మెమోరియల్ వద్ద పుష్షగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. విజిటర్స్ బుక్‌లోనూ సంతకం చేశారు. భారత ఆర్మీకి చెందిన ఆయుధ సత్తాను పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో భారీ లాంచర్లు, ట్యాంకర్లు, వివిధ రకాల గన్నులను ప్రదర్శించారు. సర్జికల్ దాడులకు సంబంధించిన ఓ వీడియోను కూడా గురువారం తాజాగా రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







