ప్రాస్టిట్యూషన్: 85 మంది అరెస్ట్
- September 28, 2018
మస్కట్ గవర్నరేట్ పరిధిలో ప్రాసిక్యూషన్ అభియోగాల నేపథ్యంలో 85 మందిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్టయినవారు వివిధ దేశాలకు చెందినవారని అధికారులు వివరించారు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, స్పెషల్ టాస్క్ అండ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ సహకారంతో 86 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అరెస్టయినవారంతా మహిళలే. ప్రాస్టిట్యూషన్కి పాల్పడటం, అసభ్యకరంగా రోడ్లపై తచ్చాడుతుండడం వంటి అభియోగాల నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







