ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు..
- September 28, 2018
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) – పైప్లైన్ డివిజన్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 390
వెస్ట్రన్ రీజియన్: 120
నార్తరన్ రీజియన్: 100
ఈస్ట్రన్ రీజియన్: 100
సౌల్ ఈస్ట్రన్ రీజియన్: 45
సదరన్ రీజియన్: 25
అర్హత: టెక్నీషియన్ అప్రెంటీస్లకు డిప్లొమా (మెకానికల్/ఆటొమొబైల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & రేడియో కమ్యూనికేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / ఇన్స్ట్రుమెంటేషన్ & ప్రాసెస్ కంట్రోల్ / ఎలక్ట్రానిక్స్) పూర్తి చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్లకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయసు: సెప్టెంబరు 19 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్షిప్ వ్యవధి: ఏడాది
ఎంపిక: రాత పరీక్ష ద్వారా, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 12
వెబ్సైట్: https://plis.indianoilpipelines.in
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







