నిజ్వా యాక్సిడెంట్: ప్రమాద బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- September 28, 2018
మస్కట్: రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడ్డ ఐదుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నిజ్వాలో ఓ మహిళ కారు నడుపుతూ, ప్రమాదవశాత్తూ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు ఓ మోస్తరు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. రెదాత్ అల్ బుసైద్ ప్రాంతంలోని నిజ్వా స్కూల్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్లో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి తన పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు కారులో వచ్చిన ఓ మహిళ, బ్రేక్ వేయడానికి బదులు యాక్సెలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగిందని అధఙకారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







