యూఏఈ పాస్‌పోర్ట్ చాలా పవర్ఫుల్
- September 28, 2018
యూఏఈ పాస్‌పోర్ట్ మరోసారి ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం దక్కించుకుంది. పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో 8వ స్థానం యూఏఈకి దక్కింది. 'మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ - వరల్డ్' కేటగిరీలో యూఏఈ పాస్‌పోర్ట్‌కి ఈ అరుదైన గుర్తింపు దక్కింది. వీసా ఎంట్రీ వీసా ఆన్ ఎరైవల్ సైకర్యాన్ని 158 దేశాలకు యూఏఈ కల్పిస్తోన్న సంగతి తెల్సిందే. 73వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీట్ సందర్భంగా యూఏఈ, వీసావైవర్ అగ్రిమెంట్స్ని చేసుకోనుంది. అతి తక్కువ సమయంలో ఇంతగా ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం దక్కించుకున్న దేశం ఇంకోటి లేదని ఇండెక్స్‌ని పరిశీలిస్తే అర్థమవుతుంది. 2021 నాటికి టాప్ ఫైవ్‌లోకి చేరాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు యూఏఈ 2017లోనే ప్రకటించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







