ప్లేన్ అనౌన్స్మెంట్.. అది రాయల్‌దే కావొచ్చు
- September 29, 2018
దుబాయ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఫస్ట్ విమెన్ పైలట్ షేకా మోజాహ్ అల్ మక్టౌమ్కి సంబంధించిన ఓ వీడియో సంచలనంగా మారింది. ఆమె ప్యాసింజర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఆ వీడియోలో. అరబిక్ మరియు ఇంగ్లీష్‌లో ఈ యంగ్ పైలట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్ అయ్యింది. గత ఏడాది, కాక్‌పిట్‌లో తాను ఉన్న ఓ ఫొటోని షేకా మోజా పోస్ట్ చేశారు. ఎమిరేట్స్ ఫ్లైట్ ఇ903 విమానానికి ఆమె కో-పైలట్‌గా వ్యవహరించారు. మక్తౌమ్ కుటుంబానికి చెందిన మరో మహిళ కూడా ఏవియేషన్ రంగంలో ఉన్నారు. స్కై డైవ్, ఫ్లయింగ్ అంటే షేకా లతిఫాకి ఎంతో ఇష్టం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి