అమెరికా:16 వ వార్షిక గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిత్య
- September 29, 2018
అబుధాబి:పది వసంతాలైనా పూర్తిగా దాటలేదు.భగవద్గీతలోని 18 అధ్యాయాలు, అందులోని 700కు పైగా సంస్కృత శ్లోకాలు అతనికి కంఠతా వచ్చు. ఎక్కడ అడిగినా గడగడా చెప్పేస్తాడు. ఇటీవల అమెరికాలో జరిగిన 16 వ వార్షిక గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్. (మర్యాద: అంతర్జాతీయ గీతా ఫౌండేషన్ ట్రస్ట్) సమావేశంలో తన ప్రతిభను ప్రదర్శంచాడు.మైసూరు దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే స్వర్ణ పతకం పొందాడు.
ఆ చిరంజీవి ఎవరోగాదు.జుఝవరపు నాగ వేణుగోపాల్, నాగ భార్గవిల కుమారుడు చి.నిత్య జుఝవరపు.అతని సోదరుడు వెంకట నాగ గణేశ్ ఇచ్చిన ప్రోత్సాహం మరువరానిది.భవిష్యత్తు లో మరిన్ని విజయాలు ఈ చిరంజీవి సాధించాలని "మాగల్ఫ్"ఆశిస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







