250,000 బహ్రెయినీ దినార్స్‌తో స్కూల్‌ రివ్యాంప్‌ వర్క్‌

- September 29, 2018 , by Maagulf
250,000 బహ్రెయినీ దినార్స్‌తో స్కూల్‌ రివ్యాంప్‌ వర్క్‌

బహ్రెయిన్: కింగ్‌డమ్‌లో ప్రముఖ స్కూల్‌కి 250,000 బహ్రెయినీ దినార్స్‌తో రీ వ్యాంప్‌ జరగనుంది. జుఫైర్‌కి చెందిన న్యూ జనరేషన్‌ ప్రైవేట్‌ స్కూల్‌, గతంలో న్యూ జనరేషన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పేరుతో నడిచింది. ఆ స్కూల్‌ని రినోవేట్‌ చేసి, రీ కన్‌స్ట్రక్షన్‌ చేపడుతున్నారు. సుహా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఈ స్కూల్‌ పనుల్ని నిర్వహిస్తోంది. యూకేకి చెందిన ఎస్‌డిఎఫ్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీని స్కూల్‌ రన్‌ చేయడానికి ఓనర్స్‌ నియమించడం జరిగింది. రినోవేషన్‌తోపాటుగా, స్కూల్‌ కొత్తగా హైర్స్‌ కూడా చేస్తోంది. స్కూల్‌లో జరుగుతున్న మార్పులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడానికోసం రామీ గ్రాండ్‌ హోటల్‌లో ఓ ఈవెంట్‌ని స్కూల్‌ యాజమాన్యం నిర్వహించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com