కేజీకి రూ.1450 చొప్పున 'అంగారకుడి' మట్టి సరఫరా
- September 30, 2018
అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఉండే లాంటి మట్టిని తయారు చేస్తున్నారు. అంగారకుడిపై నాసా 'క్యూరియాసిటీ' రోవర్ సేకరించిన మట్టి రసాయన లక్షణాల ఆధారంగా మట్టిని రూపొందించారు. కృత్రిమంగా రూపొందించిన మట్టిని 'సిమ్యులెంట్' అని పిలుస్తూ కేజీకి రూ.1450 చొప్పున ఇతరులకు సరఫరా కూడా చేస్తున్నారు. ఈ మట్టి అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు తోడ్పడుతుందని, నీరు, నిత్యావసరాలను అక్కడే సమకూర్చుకునే మార్గాలను అన్వేషించే వీలు చిక్కుతుందని చెపుతున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







