మిడిల్ ఈస్ట్ హాస్పిటల్‌లో వరల్డ్ హార్ట్ డే
- September 30, 2018
బహ్రెయిన్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, మిడిల్ ఈస్ట్ హాస్పిటల్‌లో స్పెషల్ ఈవెంట్ జరిగింది. 'మై హార్ట్, యువర్ హార్ట్' పేరుతో ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. బహ్రెయిన్‌లో శ్రీలంక అంబాసిడర్ డాక్టర్ సాజ్ మెండిస్, బహ్రెయిన్ కేరళీయ సమాజం ప్రెసిడెంట్ పివి రాధాకృష్ణ పిళ్ళయ్, ముహర్రాక్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ అల్ సినాన్, మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గిరిధర్, పలువురు కమ్యూనిటీ లీడర్స్, అధికారులు, డిప్లమాట్స్, ఇతర ప్రముఖులు, హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







