వెదర్ రిపోర్ట్: 42కి తగ్గిన అత్యధిక ఉష్ణోగ్రత
- September 30, 2018యూఏఈలో నివాసితులకు చల్లని కబురు.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్క దిగివచ్చింది. సాధారణ నుంచి ఓ మోస్తరు గాలులు పలు చోట్ల వీయనున్నాయి. ఈ కారణంగా అక్కడక్కడా ధూళి మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. తద్వారా విజిబిలిటీ తగ్గుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. కొన్ని కోస్తా ప్రాంతాల్లోనూ, అలాగే అంతర్గత ప్రాంతాల్లోనూ ఫాగ్ మిస్ట్ ఏర్పడే అవకాశాలున్నాయి. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణ నుంచి మోస్తరు రఫ్గా వుండొచ్చు. క్రమంగా వేడి తగ్గి, రెసిడెంట్స్కి ఉల్లాసభరితమైన వాతావరణం రానున్న రోజుల్లో కన్పించనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







