గల్లంతయిన 13 ఏళ్ళ బాలిక ఆచూకీ లభ్యం

- September 30, 2018 , by Maagulf
గల్లంతయిన 13 ఏళ్ళ బాలిక ఆచూకీ లభ్యం

మస్కట్‌: గత గురువారం గల్లంతయిన 13 ఏళ్ళ బాలిక ఆచూకీ లభ్యమయ్యిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. బాలిక హనీన్‌ బింట్‌ మజెన్‌ అల్‌ కాబి, ఆరోగ్యంగానే వుందని రాయల్‌ ఒమన్‌ పోలీసులు పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ - మస్కట్‌ పోలీస్‌, బాలిక ఆచూకీని కనుగొన్నట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియవలసి వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com