భారత్‌ రానున్న ఫుతిన్‌

- October 01, 2018 , by Maagulf
భారత్‌ రానున్న ఫుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ ఫుతిన్‌ భారత్‌లో పర్యటించనున్నారు. అక్టోబరు 4 నుంచి రెండు రోజుల పాటు భారత్‌ పర్యటన ఉంటుందని అధికారులు తెలిపారు. 19వ భారత్‌-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సులో ఫుతిన్‌ పాల్గొంటారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదిలతో ఫుతిన్‌ సమావేశం కానున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com