క్యాన్సర్‌పై విజయం.. ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్‌

- October 01, 2018 , by Maagulf
క్యాన్సర్‌పై విజయం.. ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్‌

వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతులను సోమవారం ప్రకటించారు. క్యాన్సర్ నిర్మూలన కోసం శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు మెడిసిన్‌లో నోబెల్ దక్కింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవార్డులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శాస్త్రవేత్త జేమ్స్ పీ అలిసన్.. నిరోధక వ్యవస్థలో ఓ బ్రేక్‌గా పనిచేసే ప్రోటీన్‌ను అధ్యయనం చేశారు. అయితే ఆ ప్రోటీన్‌ను రిలీజ్ చేసి, క్యాన్సర్ కణాలను చంపే వ్యవస్థకు అలిసన్ శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ పేషెంట్లలో ట్రీట్‌మెంట్ కోసం కొత్త ఈ ప్రక్రియను ఆయన వాడారు. ఇక టసుకో హోంజా కూడా ఓ ప్రోటీన్‌ను అధ్యయనం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com